Advertisement
Advertisement
Abn logo
Advertisement

భూములు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది: డీకే అరుణ

హైదరాబాద్: ప్రజాసంగ్రామ యాత్ర బీజేపీ విజయయాత్రగా మారే వరకు దఫాదఫాలుగా కొనసాగుతుందని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. అవినీతి, నియంత, కుటుంబ పాలన అంతానికి నాంది సంగ్రామ యాత్రన్నారు. పేదలు ఎవరైనా పేదలే.. పెదలందరికి దళితబందు తరహా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో భూములు అమ్మవల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈటలను ఓడించేందుకే వేల కోట్లు హుజురాబాద్‌లో కుమ్మరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర సర్కారు నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement