Abn logo
May 22 2020 @ 04:42AM

కోనేరు సంస్థ అధ్వర్యంలో సరుకుల పంపిణీ

దోమలపెంట మే 21: కరోనా ప్రభావంతో ఎటువంటి ఉపాధి లేని చెంచు గిరిజనులకు గురువారం సార్లపల్లిలో సేవ్‌దా చిల్డ్రన్‌ సంస్థ సహకారంతో కోనేరు సంస్థ అధ్వర్యంలో 80 చెంచు కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోనేరు సంస్థ అమ్రాబాద్‌ మండల కోఆర్డినేటర్‌ ఇస్మాయిల్‌, సార్లపల్లి సర్పంచ్‌ మల్లికార్జున్‌, కోనేరు సంస్థ కోఆర్డీనేటర్‌ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement