Abn logo
Oct 22 2021 @ 00:41AM

18 మంది కరోనా బాధితుల డిశ్చార్జి

తిరుపతి సిటీ, అక్టోబరు 21: స్విమ్స్‌, రుయాస్పత్రుల నుంచి గురువారం కొవిడ్‌ నుంచి కోలుకున్న 18 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. వీరిలో స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ కేంద్రంలో 11 మంది డిశ్చార్జి కాగా, మరో 47 మంది, 20 మంది బ్లాక్‌ ఫంగ్‌సతో చికిత్స పొందుతున్నారని స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ తెలిపారు. రుయాలో ఏడుగురు డిశ్చార్జి కాగా, మరో 34 మంది కరోనాతో, 15 మంది బ్లాక్‌ ఫంగ్‌సతో చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి తెలిపారు.