Abn logo
Oct 17 2020 @ 09:55AM

ఈ వెరైటీ బ్రౌజర్‌... ట్రై చేశారా లేదా?

Kaakateeya

వివాల్డీ అన్నది ఎక్కడినుంచో ఊడి పడలేదు. గూగుల్‌ క్రోమ్‌ దేనిమీద ఆధారపడిందో.. అదే క్రోమియం ఇంజిన్‌ని ఆధారంగా తీసుకుని వివాల్డీ బ్రౌజర్‌ రూపొందింది. అక్కడయితే గూగుల్‌ మనమీద కన్నేస్తుందేమో... కానీ ఇక్కడ మనం సేఫ్‌... మన ప్రైవసీ సేఫ్‌. మన డేటా సేఫ్‌!


వీడియో చూడండి:


Advertisement
Advertisement