Advertisement
Advertisement
Abn logo
Advertisement

లేఖలు రాస్తే సమస్య పరిష్కారమవుతుందా?: ధూళిపాళ్ల

అమరావతి: రైతుల ప్రయోజనాలు కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించడంలేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన నీటిని సముద్రం పాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. జల వివాదాలపై లేఖలు రాస్తే సమస్య పరిష్కారమవుతుందా?, అపెక్స్ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని జగన్ ఎందుకు డిమాండ్ చేయడంలేదు? అని ప్రశ్నించారు. జగన్ మౌనం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందన్నారు.

Advertisement
Advertisement