Abn logo
Oct 22 2021 @ 21:52PM

బెటాలియన్‌ను అభివృద్ధి చేయండి

పరిసరాలను పరిశీలిస్తున్న బెటాలియన్‌ డీఐజీ వెంకటేశ్వర్లు

వెంకటగిరి(టౌన్‌), అక్టోబరు 22: 9వ బెటాలియన్‌ అభివృద్ధి చే యాలని బెటాలియన్‌ డీ ఐజీ వెంకటేశ్వర్లు పేర్కొ న్నారు. పోలీసుల అమర వీరుల దినోత్సవం సంద ర్భంగా శుక్రవారం 9వ బెటాలియన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ గతం కంటే ఇప్పుడు బెటాలియన్‌ అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. పాఠశాల విద్యార్ధులకు ఆయుధశాలను చూపించారు. స్టోర్‌, క్యాంటీన్‌, బెటాలియన్‌ పరిసరాలు పరిశీలించారు. కమాండెంట్‌ ఎం. నాగేంద్రరావు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ సత్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.