Abn logo
Jul 10 2020 @ 04:18AM

గుర్తుతెలియని వ్యక్తుల దాడి

రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ మృతి


గుడివాడ రూరల్‌:  గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో చిరిచింతలకు చెందిన రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ దాకరపు వెంకటేశ్వర రావు మృతి చెందాడు. నూజెళ్ల రైల్వేస్టేషన్‌ వద్ద పొలాల్లో సా యంత్రం 6గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వెంకటేశ్వరరావుపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని  గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్‌ ఎస్సై వై.వి.సత్యనా రాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement