Abn logo
May 22 2020 @ 12:13PM

చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నెల్లూరు: చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం బిట్రకాగొల్లు చెరువులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు విచారణ నిర్వహిస్తున్నారు.Advertisement
Advertisement
Advertisement