Advertisement
Advertisement
Abn logo
Advertisement

దర్శి నగర పంచాయతీ TDP కైవసం

ఒంగోలు: ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు గాను ఒక వార్డులో ఏకగ్రీవం కాగా... 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ప్రకటించిన 19 స్థానాలకు గాను 12 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. 3, 4, 10, 12, 13, 14, 15, 17, 18, 19 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే 1, 2, 5, 6, 7, 9 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దర్శి నగర పంచాయతీలో టీడీపీ అభ్యర్థుల ఆధిక్యం స్పష్టంగా కనబడుతోంది. 

Advertisement
Advertisement