Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెరుగు ఇడ్లీ

కావలసిన పదార్థాలు: ఇడ్లీలు- ఎనిమిది, పెరుగు- అర లీటరు, ఆవాలు-స్పూను, జీలకర్ర- అర స్పూను, పచ్చి మిర్చి- ఒకటి, ఇంగువ- చిటికెడు, దానిమ్మ గింజలు- అర కప్పు, కొత్తిమీర తరుగు- పావు కప్పు, చక్కెర-  స్పూను.


తయారుచేసే విధానం: ఓ వెడల్పాటి గిన్నెలోకి ఇడ్లీలు తీసుకోవాలి. పైన కాస్త నీళ్లను చిలకరించి పెరుగు, ఉప్పు వేసి పోపు పెట్టాలి. పైన దానిమ్మ గింజెలు, కొత్తిమీర తరుగును చల్లితే పెరుగు ఇడ్లీ సిద్ధం.

వెజ్ స్ప్రింగ్ రోల్స్సొరకాయ దోశమంగళూరు బోండాఆమ్లా మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కట్‌లెట్‌మెంతి పకోడీక్రిస్పీ కార్న్‌కొత్తిమీర వడలువేరుశనగల చాట్‌దోశకార్న్‌ చీజ్‌ బాల్స్‌
Advertisement