Abn logo
Nov 25 2021 @ 03:48AM

అసెంబ్లీ ఎన్నికల కోసమే సాగు చట్టాలు వెనక్కి

సెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీ, ఇతర రాష్ట్రాల్లోని గ్రామాల్లో బీజేపీ నేతలు పర్యటించినప్పుడు రైతులు, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అందుకే బీజేపీ పెద్దలు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికలు లేకుంటే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోయేది.                                                                      - శరద్‌ పవార్‌, ఎన్సీపీ అధినేత