Advertisement
Advertisement
Abn logo
Advertisement

బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి: రామకృష్ణ

అమరావతి: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. మా ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్‌కి మద్దతిచ్చిన వారిని తుకడే గ్యాంగ్ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించాలన్నారు. జనసేన పోరాడే పార్టీగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఉద్యమ రైతులను చంపించిన బీజేపీకి మద్దతెలా ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కి ఆత్మాభిమానం ఉంటే బద్వేల్, హుజరాబాద్‌లలో బీజేపీకి జనసేన మద్దతు ఉపసంహరించుకోవాలన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement