Abn logo
Apr 2 2020 @ 14:23PM

ఇట్స్ కరోనా టైమ్: వడ్డింపుల్లో కూడా మార్పు వచ్చేసింది!

♬ original sound -bollywood.mirror

కరోనా భూతం జనాన్ని బెంబేలెత్తిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక దూరాన్ని పాటిస్తేనే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఉన్న స్త్రీ తన కుటుంబ సభ్యులకు వడ్డించిన విధానం నవ్వుల పువ్వులు కురిపించడంతో పాటు సామాజిక దూరంపై అవగాహన కూడా కలిగిస్తోంది. భోజనం చేసే వ్యక్తిని ఓ సర్కిల్‌లో కూర్చోబెట్టిన ఆమె.. ఓ పెద్ద కర్రకు గరిటె కట్టి దాంతో వడ్డించింది. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement