Abn logo
Apr 2 2020 @ 09:24AM

ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులివే..

అమరావతి: ఏపీలో అనూహ్యంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిన విషయం తెలిసిందే. నిన్న కూడా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. గుంటూరు జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదవగా.. ప్రకాశం 15, కడప 15, కృష్ణా 15, పశ్చిమ గోదావరి 14, విశాఖ 11, తూర్పు గోదావరి 9, చిత్తూరు 6, నెల్లూరు 3, అనంతపురం 2, కర్నూలులో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి.


Advertisement
Advertisement
Advertisement