Abn logo
Sep 26 2021 @ 00:42AM

మరో 11 మందికి కరోనా పాజిటివ్‌

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 25: జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 11 మందికి క రోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొత్తగా మరణా లు నమోదుకాలేదు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 157550కి చేరింది. ఇందులో 156381 మంది ఆరోగ్యంగా కోలుకోగా.. 1092 మంది మరణించారు. ప్ర స్తుతం 77 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారు లు తెలిపారు.