Abn logo
Apr 6 2020 @ 19:28PM

ఏపీలో 303కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు 303కు పెరిగాయి. సోమవారం మొత్తం 37 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఒక్కరోజే  కర్నూలులో 18, నెల్లూరు-8, ప.గో-5, కడప-4, కృష్ణా-1, ప్రకాశంలో ఒక పాజిటివ్‌ కేసు నమోదు అయినట్లు చెప్పారు. 


ఏపీలో జిల్లాలవారీగా కరోనా పాజిటివ్‌ కేసులు:

కర్నూలు 74, నెల్లూరు 42, గుంటూరు 32, కృష్ణా 29, కడప 27

ప్రకాశం 24, విశాఖ 20, చిత్తూరు 17, ప.గో. 21, తూ.గో. 11

అనంతపురంలో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

Advertisement
Advertisement
Advertisement