Abn logo
Sep 18 2021 @ 00:28AM

18 మందికి కరోనా

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 17: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 18 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించారు.  మరణాలు సంభవించలేదు. జిల్లాలో మొత్తం మీద ఇప్పటి వరకు 157479 మంది కరోనా బారిన పడ్డారు. ఇందు లో 156305 మంది ఆరోగ్యంగా కోలుకోగా 1092 మంది మరణించారు. ఇంకా 82 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.