Abn logo
Mar 24 2020 @ 04:29AM

భారత వృద్ధికి కరోనా ఝలక్‌

ముంబై: లాక్‌డౌన్‌లు, పలు వ్యాపారాల స్తంభన నేపథ్యంలో వృద్ధిరేటు అంచనాను రేటింగ్‌ ఏజన్సీలు గణనీయంగా కుదించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 4 శాతానికే పరిమితం కావచ్చని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ప్రకటించగా 5.2 శాతం ఉండవచ్చని ఎస్‌ అండ్‌ పీ ప్రకటించింది.

Advertisement
Advertisement
Advertisement