Abn logo
Apr 2 2020 @ 08:59AM

ప్రకాశం జిల్లాలో 17కు చేరిన పాజిటివ్ కేసులు

ప్రకాశం: రాష్ట్రంలో కరోనా అనూహ్యంగా పెరుగుతోంది. ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 17కు చేరుకున్నాయి. నిన్నటి వరకు 15 కేసులు నమోదు కాగా మరో రెండు కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఒంగోలుకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో వారికి ఐసోలేషన్ కేంద్రాలలో చికిత్సను అందిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement