Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్న్‌ చీజ్‌ బాల్స్‌

కావలసిన పదార్థాలు: చీజ్‌ తురుము- అరకప్పు, ఆలుగడ్డలు- రెండు, మొక్కజొన్నలు- కప్పు, మిరియాల పొడి, ఆరేగానో - చెరో అర స్పూను, వెల్లుల్లి పేస్టు- అర స్పూను, గోధుమ పిండి - నాలుగు స్పూన్లు, ఉప్పు, నీళ్లు- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా ఆలుగడ్డలు, మొక్కజొన్న ఉడికించుకోవాలి. ఓ గిన్నెలో ఆలుగడ్డల్ని మెత్తగా చేసుకోవాలి. మొక్కజొన్నలు, చీజ్‌, వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. దీనికి గోధుమ పిండి, ఆరేగానో, కాస్త నీళ్లు కూడా కలిపి ముద్దల్లా చేసుకోవాలి. వీటిని నూనెలో వేయిస్తే కార్న్‌ చీజ్‌ బాల్స్‌ తయారవుతాయి.

వెజ్ స్ప్రింగ్ రోల్స్సొరకాయ దోశమంగళూరు బోండాఆమ్లా మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కట్‌లెట్‌మెంతి పకోడీపెరుగు ఇడ్లీక్రిస్పీ కార్న్‌కొత్తిమీర వడలువేరుశనగల చాట్‌దోశ
Advertisement