Abn logo
Aug 4 2020 @ 02:08AM

ఎయిమ్స్‌లో అమిత్‌ షా ఎందుకు చేరలేదు?

అనారోగ్యంతో ఉన్న అమిత్‌షా ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స కోసం ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(ఎయిమ్స్‌)లో చేరకపోవడం విస్మయం కలిగిస్తోంది. ప్రజల్లో విశ్వాసం కలిగించాలంటే ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. 

- కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌

Advertisement
Advertisement
Advertisement