Abn logo
Jul 11 2020 @ 06:10AM

అభివృద్ధి పనులను పూర్తిచేయండి

భోగాపురం, జూన్‌ 10: మండలంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చూడాలని ఏపీవో ఆదిబాబు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని రైతుభరోసా కేంద్రాలు, ప్రహరీలు, సచివాలయ భవనాల నిర్మాణం పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈసీ శాంతారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement