Abn logo
Oct 25 2020 @ 15:20PM

వైరస్‌ తగ్గినా ఆఫీసుకి రావద్దంటున్న కంపెనీలు!

Kaakateeya

ఆఫీసుకి వస్తే గానీ... ఉద్యోగి పనిచేసినట్టు కాదు... సాధారణంగా చాలా కంపెనీలు ఇలాగే భావిస్తాయి. కానీ  నిన్నటివరకూ ఇదే ధోరణిలో ఉన్న కంపెనీలు... ఇప్పుడు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే ప్రయారిటీ ఇస్తున్నాయట. చిత్రమేంటంటే - రేపు వైరస్‌ తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ - వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతినే కొనసాగిస్తాం అంటున్నాయట!



వీడియో చూడండి : 


Advertisement
Advertisement