Abn logo
Nov 1 2020 @ 02:30AM

‘ఆహా’... ‘కమిట్‌మెంటల్‌’

Kaakateeya

తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ కొత్త వెబ్‌సిరీస్‌ ‘కమిట్‌మెంటల్‌’ను ప్రకటించింది. నటుడు శ్రీవిష్ణు శనివారం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. పవన్‌ సాధినేని దర్శకత్వంలో ఉద్భన్‌ రఘునందన్‌, పునర్నవి భూపాలం ప్రధాన పాత్రల్లో, టీవీఎఫ్‌ (ద వైరల్‌ ఫీవర్‌) ప్రొడక్షన్స్‌ ఈ వెబ్‌  సిరీ్‌సను నిర్మిస్తోంది. 

Advertisement
Advertisement