Abn logo
Sep 27 2020 @ 16:57PM

కొండా లక్ష్మణ్‌బాపూజీ భవిష్యత్‌ తరాలకూ స్పూర్తి- కేసీఆర్‌

Kaakateeya

హైదరాబాద్‌: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యకి దివంగత కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా కేసీఆర్‌ ఆయన  తెలంగాణకోసం చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. బాపూజీ క్విట్‌ఇండియా ఉద్యమంలోనూ, నాన్‌ముల్కీ ఉద్యమంలోనూ పాల్గొన్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. బాపూజీ జీవితం రాబోయే తరాలకూ స్పూర్తిదాయంగా ఉంటుందని పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement