Abn logo
Oct 24 2020 @ 19:14PM

రెచ్చిపోయిన చైన్ స్నాచింగ్ దొంగలు

Kaakateeya

కృష్ణా: జిల్లాలోని పామర్రులో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది.  ఒకే రోజు రెండు ప్రాంతాల్లో దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. గొల్వేపల్లిలో ఓ మహిళ మెడలో రెండున్నర కాసుల బంగారు గొలుసును అపహరించగా,  పామర్రు శివాలయం వద్ద మరో మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ మహిళ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. గొలుసు అపహరణపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement