Abn logo
Mar 25 2020 @ 20:04PM

సోషల్ మీడియాలోకి చిరంజీవి.. స్వాగతం చెప్పిన కోడలు

మెగాస్టార్ చిరంజీవి ఉగాది సందర్భంగా ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. అంతేకాదు ఆయన ఫస్ట్ ట్వీట్ కూడా చేశారు. కరోనా కట్టడికి కలిసికట్టుగా పోరాడాలని, అత్యావసరాల్లో తప్ప.. మిగతా సమయాల్లో ఇంటి వద్దనే ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే చిరంజీవి ట్విట్టర్‌లోకి ఎంటరవడంతో కోడలు ఉపాసన.. మామయ్యకు స్వాగతం పలికారు. ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఉపాసన ట్వీట్ చేశారు. చిరంజీవి ఫస్ట్ ట్వీట్ చేసిన పేజ్‌ను ఆమె షేర్ చేశారు. 



Advertisement
Advertisement
Advertisement