Abn logo
Aug 7 2020 @ 03:50AM

పవన్‌తో కలిసి ముందుకెళ్లండి: చిరంజీవి

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): పవన్‌ కల్యాణ్‌తో కలిసి ముందుకెళ్లాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు సినీ నటుడు చిరంజీవి సూచించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఎంపికైన వీర్రాజు మర్యాద పూర్వకంగా హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. పెద్దల సహకారం కావాలని ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. స్పందించిన చిరంజీవి... తమ్ముడి సహకారంతో ముందుకెళ్లండి అని సూచించారు. 

Advertisement
Advertisement
Advertisement