Abn logo
Oct 23 2020 @ 05:37AM

బాలల సంరక్షణ తల్లిదండ్రుల బాధ్యత : గాయత్రి

ఆత్మకూర్‌, అక్టోబరు 22: బాలల సంరక్షణ తల్లిదండ్రుల బాధ్యత అని మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ గాయత్రీ రవికుమార్‌ అన్నారు.  మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిర క్షణ విభాగం ఆధ్వర్యంలో 5, 10 వార్డుల్లోని అంగన్‌వాడీ సెంటర్‌లో బాలల పరిరక్షణ కమి టీలు గురువారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తప్ప నిసరిగా తమ పిల్లలను బడికి పంపాలని సూచించారు. వైస్‌చైర్మన్‌ విజయ్‌భాస్కర్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్లు పోషన్న, తబ్సమ్‌బేగం, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ భారతమ్మ  పాల్గొన్నారు.

Advertisement
Advertisement