Abn logo

చికెన్ ప్రోటీన్స్ దోస

చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ 65... ఇలాంటివి అన్ని అందరికీ సుపరిచితమే. కానీ ఇప్పుడు చేసేది ప్రత్యేకమైన రెసిపీ. అదే చికెన్ ప్రోటీన్స్ దోస. వినడానికే వెరైటీగా ఉంది కదా.. ప్రతిరోజూ మనం రకరకాల దోసలను తినాలనుకుంటాం. అలాంటపుడు ఇది ట్రై చేస్తే రుచి అదిరిపోతుంది. ఈ చికెన్ దోసను దోసల బండి దగ్గరగానీ, ఆన్‌లైన్‌లోగానీ ఆర్డర్ చేస్తే 150 నుంచి 200 రూపాయల వరకు ఖర్చవుతుంది. అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇంటిల్లిపాదీ చక్కగా తినేయొచ్చు. నార్మల్ దోసతో పోల్చితే ఈ దోస తయారుచేయడానికి కొంచెం ఎక్కువే టైం పడుతుంది.. కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి తయారీ ఎలా అని ఆలోచిస్తున్నారా.. వెంటనే పై వీడియోను చూడండి.

స్టఫ్డ్‌ టొమాటోమజ్జిగ చారుమెలన్‌ కివీ స్మూతీపుదీనా పోహాఢోక్లాదిబ్బరొట్టెటొమాటో కాధా మసాలా షోర్బాఇండియన్‌ సలాడ్‌క్రిస్ప్‌ కర్డ్‌ రోల్‌స్టఫ్ఫ్‌డ్‌ క్యాప్సికమ్‌ కర్రీ
Advertisement