Abn logo
May 9 2021 @ 00:21AM

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పనివేళల మార్పు

చిత్తూరు కలెక్టరేట్‌, మే 8: కర్ఫ్యూ అమలు నేపథ్యంలో జిల్లాలోని 25 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పనివేళలల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆ శాఖ డీఐజీ పుష్పలత తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉదయం 8నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు పనిచే స్తాయన్నారు. 


Advertisement