Abn logo
Oct 24 2020 @ 14:52PM

కట్టడం చేతకానివాళ్లకు కూల్చే హక్కు లేదు: చంద్రబాబు

Kaakateeya

అమరావతి: గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  మొన్న సబ్బం హరి నివాసం.. నేడు గీతం వర్సిటీని కూల్చివేశారని మండిపడ్డారు. ముమ్మాటికి ఇది కక్ష సాధింపేనన్నారు. కట్టడం చేతకానివాళ్లకు కూల్చే హక్కులేదన్నారు. వైసీపీ రాజకీయ కక్షసాధింపు చర్యలను గర్హిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ఏపీకి రావాలంటే భయపడుతున్నాయన్నారు. 


Advertisement
Advertisement