Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబు కుటుంబాన్ని దూషించడంపై కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే..

హైదరాబాద్: చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను నందమూరి కళ్యాణ్ రామ్ ఖండించారు. దేవాలయంలాంటి అసెంబ్లీలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడటం సరికాదంటూ ట్వీట్ చేశారు. అసెంబ్లీలో చాలా మంది మేధావులు, చదువుకున్న వారని ఉంటారని, మహిళలను గౌరవించడం మన సంప్రదాయమన్నారు. మహిళలను అకారణంగా అసెంబ్లీలో దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరమని అన్నారు. అందరూ హుందాగా నడుచుకోవాలని కళ్యాణ్ రామ్ కోరారు. 


Advertisement
Advertisement