Abn logo
Jun 4 2020 @ 02:14AM

జీడీపీ గణాంకాలను తగ్గించారు!

కరోనా వైరస్‌ కాచుకొని ఉంది. ఆ ముప్పును తొలగించలేకపోయారు. కానీ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. కరోనా వైరస్‌ కేసులను తగ్గిస్తారని అందరూ అనుకొన్నారు. కానీ మోదీ సర్కారు జీడీపీ గణాంకాలను గణనీయంగా తగ్గించేసింది.

- రాజీవ్‌ బజాజ్‌, పారిశ్రామికవేత్త 


Advertisement
Advertisement
Advertisement