Abn logo
Sep 25 2020 @ 04:55AM

బైకు ఢీ...వ్యక్తికి తీవ్ర గాయాలు

ఊర్కొండ, సెప్టెంబరు 24: బైకు ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన ర హదారిపై ఊర్కొండపేట శివారులోని కాటన్‌మిల్లు సమీపంలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కల్వకుర్తి మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన బోయ జం గయ్య రోడ్డు పక్కన నడుచుకుంటు వెళుతుండగా వెనకాల నుంచి మద్యం మత్తులో బైకు నడుపుకుంటూ వచ్చిన వ్యక్తి బలంగా ఢీ కొట్టడంతో బోయ జంగయ్య రెండు కాళ్లు  విరిగి, గాయాలు కాగా కల్వకుర్తి ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement