Abn logo
May 9 2021 @ 05:38AM

కర్ఫ్యూలో ప్రయాణించడానికి.. కొత్త ఎత్తేసిన బిగ్‌‌బాస్ స్టార్!

ముంబై: హిందీలో బిగ్‌బాస్ 13 ద్వారా పాపులరైన వారిలో వికాస్ ఫాటక్ ఒకరు. ఆయన్ను అందరూ హిందుస్తానీ భవూ అని పిలిచేవారు అభిమానులు. ఇతన్నీ తాజాగా ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో కర్ఫ్యూ విధించినా కూడా వికాస్.. బయటకు వెళ్లాడు. ఇలా కూడా తన ప్రయాణాల కోసం అంబులెన్సులో దొంగచాటుగా వెళ్తున్న అతన్ని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు. పరీక్షలు రద్దు చేయాలంటూ నిరసన చేస్తానన్న వికాస్.. నిరసన చేసే ప్రాంతానికి వెళ్లడానికి కర్ఫ్యూ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో నిరసన ప్రాంతానికి వెళ్లడం కోసం ఒక అంబులెన్సును మాట్లాడుకున్నాడు. మధ్యలో పోలీసులు కూడా ఆపబోరని వికాస్ భావించాడు. కానీ అతని దురదృష్టం కొద్దీ ఆ అంబులెన్సును ఆపిన పోలీసులు అధికారలు లేవు.

ప్రత్యేకంమరిన్ని...

Advertisement