Abn logo
Dec 5 2020 @ 01:45AM

బెంగళూరు తొలి గెలుపు

పనాజి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌)లో బెంగళూరు ఎఫ్‌సీ తొలి విజయం నమోదు చేసింది. చెన్నయిన్‌ ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 1-0తో నెగ్గింది. కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ 56వ నిమిషంలో ఏకైక గోల్‌ సాధించడంతో బెంగళూరు 1-0తో ముందంజ వేసింది. ఆట తుది వరకు తమ ఆధిక్యాన్ని నిలుపుకొన్న బెంగళూరు మ్యాచ్‌ దక్కించుకొంది.

Advertisement
Advertisement
Advertisement