Abn logo
Oct 17 2020 @ 00:58AM

ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన

Kaakateeya

మేడ్చల్‌: మేడ్చల్‌ మున్సిపల్‌ 4వ వార్డులో శుక్రవారం ట్రాఫి క్‌ రూల్స్‌పై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కల్పించారు. కౌన్సిలర్‌ తుడుం గణే్‌షతో కలిసి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదాలు, ద్విచక్ర వాహనదారులు హెలె ్మట్‌ వాడకం, రాంగ్‌ రూట్‌, కరోనా వైరస్‌ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎ్‌సఐ వెంకట్‌రెడ్డి, ఇమామ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement