మంత్రి దయాకర్రావు, స్మితాసభర్వాల్ చేతులు మీదుగా అవార్డును అందుకుంటున్న ఏఈఈ గీతాస్రవంతి
చేవెళ్ల: మిషన్ భగరీఽథలో సమర్థంగా విధులు నిర్వర్తించినందుకు గాను చేవెళ్ల మండల మిషన్ భగీరథ ఏఈఈ గీతాస్రవంతికి ఉత్తమ సేవ అవార్డు వచ్చింది. బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర మిషన్ భగీరథ కార్యదర్శి స్మితాసభర్వాల్(ఐఏఎస్) చేతులు మీదుగా ఏఈఈ గీతాస్రవంతి ఈ అవార్డును అందుకున్నారు.