Abn logo
Sep 12 2020 @ 18:14PM

అనుగ్రహమా?.. అద్భుతమా?

Kaakateeya

మన ముందు తరాలు ఎన్నడూ చూడనిది. రాబోయే నాలుగు తరాలు కూడా చూడలేని అద్భుతమైన సంఘటన చోటు చేసుకోబోతోంది. నవగ్రహాల్లో ప్రధానమైన ఆరు గ్రహాలు వాటి వాటి  ఉచ్చస్థానాల్లో ఉండటమే దీనికి కారణంగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.


సెప్టెంబర్ 13ను జ్యోతిష్యం ప్రకారం ఎంతో అరుదైన అద్భతమైన రోజుగా పరిగణిస్తున్నారు. దీనిక కారణం నవగ్రహాల్లో రాహు, కేతు, శుక్రగ్రహాలు తప్ప మిగిలిన ఆరు గ్రహాలు  వాటి వాటి ఇళ్లల్లో ఉండనున్నాయి. ఇది పరమాద్భుతమైన ఆస్ట్రోలాజికల్ కాంబినేషన్‌గా  జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement