Abn logo
Mar 25 2020 @ 01:15AM

మిడ్‌ సెషన్‌ నిస్తేజం

తిథి : చైత్ర శుద్ధ పాడ్యమి నక్షత్రం : రేవతి 

అప్రమత్తం: కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, మేష, సింహ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.


ట్రెండ్‌ మార్పు వేళలు : 11.02 

ధోరణి: నిఫ్టీ ఫ్యూచర్స్‌ నిలకడగా ప్రారంభమై 9.30 వరకు అదే ధోరణిలో ట్రేడ్‌ కావచ్చు. ఆ తర్వాత  11.20 వరకు మె రుగ్గా ఉండి, తదుపరి 1.40 వరకు నిస్తేజంగాను, తదుపరి చివరి వరకు మెరుగ్గాను ట్రేడయ్యే ఆస్కారం ఉంది.


ట్రేడింగ్‌ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్‌ 11.15 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా దిగువన ట్రేడ వుతుంటే తగు స్టాప్‌లాస్‌తో షార్ట్‌ పొజిషన్లు తీసుకుని 1.30 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 1.45 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే ముగింపు సమయంలో క్లోజ్‌ చేసుకోవచ్చు. 


నిరోధం : 7900, 7950, 8025

మద్దతు స్థాయిలు : 7700, 7650, 7550

ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంత కన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం.

గమనిక: ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.


డా.భువనగిరి అమరనాథశాస్ర్తి www.thefinancialastrologer.blogspot.in

Advertisement
Advertisement
Advertisement