Abn logo
Sep 16 2021 @ 21:27PM

ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

నల్గొండ: పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడలోని బంగారుగడ్డలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసారు. ఏడుగురిని పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.15 వేలు, 8 సెల్‌ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...