Abn logo
Oct 22 2021 @ 00:42AM

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ రాత పరీక్షలు వాయిదా

తిరుచానూరు, అక్టోబరు 21: ఇండియన్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో శారీరక పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 31న గుంటూరులో నిర్వహించాల్సిన రాత పరీక్షలను వాయిదా వేసినట్లు సెట్విన్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు.