Abn logo
Jul 11 2020 @ 22:39PM

హిజ్రాను మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై కేసు

కర్నూలు: నంద్యాలలో  హిజ్రాను పెళ్ళి చేసుకుని మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హిజ్రా దగ్గర బంగారం, నగదు తీసుకుని మరో పెళ్ళి చేసుకొన్నారు. హిజ్రా ఫిర్యాదు మేరకు తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఆర్మీ ఉద్యోగితో పాటు వారి కుటుంబ సభ్యుల పైనా కేసు నమోదు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement