ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆర్మీ ప్రవేశ పరీక్షను అధికారులు రద్దు చేశారు. పేపర్ లీక్ కారణంగా ఆర్మీ ప్రవేశ పరీక్షను అధికారులు రద్దు చేశారు. పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. పేపర్ లీక్ కేసులో పుణె బారామతిలో ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేశారు.