Abn logo
Dec 2 2020 @ 00:51AM

అర్చకులకు అండగా ఉంటాం

  1.  బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడు వెల్లాల 


కర్నూలు (కల్చరల్‌), డిసెంబరు 1: అర్చకులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తే సహించబోమని, అర్చక పురోహితులకు అండగా ఉంటామని రాష్ట్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ అన్నారు. ఓంకార శైవ క్షేత్రంలో దేవస్థానం ట్రస్టు బోర్డు చైౖర్మన్‌ పిట్టా ప్రతాపరెడ్డి దాడి చేయడంతో గాయపడ్డ ముగ్గురు అర్చకులను మంగళవారం మధుసూదన శర్మ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.   

Advertisement
Advertisement
Advertisement