Abn logo
May 28 2020 @ 02:57AM

కరోనా కాటుకు గల్ఫ్‌లో ఏపీ వాసులు మృతి

అమరావతి: కడప జిల్లా  గోపవరం మండలానికి చెందిన ఓ వ్యక్తి (60) బతుకుతెరువు కోసం 30ఏళ్లుగా కువైత్‌లో ఉన్నారు. ఇటీవల ఆయనకు ఆరోగ్యం బాగలేకపోవడంతో అక్కడివారు ఆస్పత్రిలో చేర్పించగా కరోనా సోకిందని నిర్ధారించారు. చికిత్స పొందుతూ ఆయన 21న మృతిచెందారు. అలాగే రామాపురం మండలానికి చెందిన వ్యక్తి (53) రెండేళ్లుగా సౌదీలో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈయన కరోనా సోకి మరణించాడని  కుటుంబసభ్యులకు మంగళవారం ఫోన్‌ వచ్చింది.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement