Abn logo
Dec 2 2020 @ 04:10AM

ఇక్కడ కుస్తీ - హస్తినలో దోస్తీ: తులసిరెడ్డి

విజయవాడ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలోను, ఆరుబయట తిట్టుకుని కుమ్ములాడుకుంటున్న టీడీపీ, వైసీపీలు ఢిల్లీలో మాత్రం బీజేపీతో దోస్తీ చేస్తున్నాయని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్‌.తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో నిర్మాణాత్మక పాత్ర పోషించకుండా తిట్ల పురాణాలతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement
Advertisement
Advertisement