Advertisement
Advertisement
Abn logo
Advertisement

12వ రోజు రైతుల మహాపాదయాత్ర ప్రారంభం

ప్రకాశం: రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 12వ రోజు ప్రారంభమైంది.  ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అఖిలపక్షం నేతలు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. యాత్రకు సంఘీభావం తెలిపేందుకు భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement