Advertisement
Advertisement
Abn logo
Advertisement

AP: రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభం

ఒంగోలు: రాజధాని కోసం రైతులు చేపట్టి మహాపాదయాత్ర 17వ రోజు ప్రారంభమైంది. బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రైతులు పాదయాత్రను ప్రారంభించారు. భారీ ఎత్తున మహిళలు, స్థానికులు పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చారు. 

Advertisement
Advertisement